ప్రొద్దుటూరు: మణిపూర్ అల్లర్ల భాధితులకు సంఘీభావంగా కేంద్ర, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఎంపీజే ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రొద్దుటూరు నగరంలోని జిన్నా రోడ్డులోని ఎంపీజే ఆఫీస్ నుండి కొవ్వొత్తులతో నిరసన చేశారు. మహిళలను నగ్నంగా ఊరేగించి, తదనంతరం వారిపై అత్యాచారం, చంపిన దుర్మార్గులపై నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa