విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. విశాఖ-తిరుపతి వందేభారత్ విషయమై మాకు ఎలాంటి సమాచారం అందలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌లో సమస్యలు తలెత్తితే రద్దు చేయాల్సి వస్తోందని.. ఈ సమస్య పరిష్కారానికి తాజా మరో రైలును చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు వారు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa