Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Oct 12, 2023, 01:14 PM
ఉపాధి హామీ బకాయిలపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ బకాయిలను 12శాతం వడ్డీతో చెల్లించాలని ప్రభుత్వానికి గతంలో హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా.. వడ్డీతో చెల్లించడం సాధ్యం కాదని ప్రభుత్వం రిట్ అప్పీల్ దాఖలు చేసింది. గురువారం ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com