సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పామూరులో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు, ఆటలు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ టీ చిన్న కృష్ణ మాట్లాడుతూ సంక్రాంతిసందర్భంగా అందరూ ఒక చోటకు చేరి పండుగను సంతోషంగా జరుపుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా ఆటల్లో గెలుపొందిన వారికి డాక్టర్ చిన్ని కృష్ణ బహుమతి ప్రధానం చేయడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa