మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌కు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడం మా ప్రభుత్వం చేసుకున్న అదృష్టమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన ఎనలేని సేవలకు ఈ పురస్కారం అంకితం అని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
చరణ్ సింగ్ తన జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమం కోసమే అంకితం చేశారని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసి కృషి యావత్ భారతదేశానికి ఆదర్శనీయమని మోదీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa