గుజరాత్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. కచ్ జిల్లా రాపర్ తాలూకాలోని బేలా గ్రామానికి చెందిన ప్రవీణ్ నమారి రాథోడ్ (13) అనే బాలుడిని నిందితులు కత్తితో మెడపై, పొత్తి కడపులో పొడిచి దారుణంగా హత్య చేశారు.
ఓ తోటలో బాలుడి మృతదేహం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్ విషయంలో గొడవ పడి ముగ్గురు మైనర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. హత్యకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa