ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోరు బావిలో పడిన చిన్నారులను కాపాడేందుకు యంత్రం రెడీ

national |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2019, 03:10 PM

 ఇటీవల బోరు బావుల్లో పడి ఎంతో మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలసిందే. ఇలాంటి ఘటనల్లో చిన్నారులను రక్షించేందుకు తాను ఓ కొత్త యంత్రాన్ని తయారు చేసినట్టు తమిళనాడులోని మధురైకు చెందిన అబ్దుల్ రజాక్  తన పరికరాన్ని చూపించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోరు బావి నుండి చిన్నారులను రక్షించేందుకు ఓ పరికరాన్ని తయారు చేసాను. దీని ద్వారా గొడుగు టెక్నాలజీని ఉపయోగించి చిన్నారులను బోరు బావిలో నుండి బయటకు తీస్తాను అని తెలిపారు. ఆ ప్రకియను ఓ బొమ్మ ద్వారా వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa