విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 23వ ఎన్టీఆర్ హెల్త్ మెడికల్ యూనివర్సిటీస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 43 టీమ్ లు పాల్గొంటున్నట్లు తెలిపారు. మొత్తం 1300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa