కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ఈ నెల 9 నుంచి వచ్చే అన్ని ఆదివారాలు పూర్తిస్థాయి లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కాలేజీలు మూసివేయాలని ప్రభుత్వం సూచించింది. సినిమా థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa