భారత్, శ్రీలంక జట్ల మధ్య మరికాసేపట్లో రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే భారత్ బరిలోకి దిగుతోంది.
భారత జట్టు:
రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(wk), శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా,వెంకటేష్ అయ్యర్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా, చాహల్.
శ్రీలంక జట్టు:
నిస్సంక, గుణతిలక, మిశార, అసలంక, చండిమాల్(wk), శనక(c), కరుణరత్నే, చమీర, కుమార, ఫెర్నాండో, జయవిక్రమ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa