బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో తన అల్లరితో అందరినీ ఆకట్టుకున్న భామ దీప్తి సునైనా... తన అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ అదరగొడుతూ.. నిత్యం సోషల్ మీడియా ద్వారా యూత్‌తో టచ్ లో ఉంటుంది. దీంతో ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హైదరాబాద్‌కి చెందిన ఈ 20 ఏళ్ల యూట్యూబ్ సూపర్ స్టార్ హైదరాబాద్‌లో స్టెవెన్స్ అన్నాస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఒకవైపు చదువుకుంటూనే..మరోవైపు మోడలింగ్, దాంతో పాటు సినిమాలపై ఉన్న ఇష్టంతో చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. కాగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. దీనికి తోడు వీలున్నప్పుడల్లా.. హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటూ సోషల్ మీడియాలను ఊపేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa