వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి బాబీ డైరెక్షన్లో చేసిన చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తోంది. దగ్గుబాటి, అక్కినేని అభిమానులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఘనమైన ఆక్యుపెన్సీను సొంతం చేసుకుంది. వెంకీ మరియు చైతు ఇద్దరికీ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కాగా ఏపి & తెలంగాణ లో ఈ సినిమాకి మొదటి రోజు 7.02 కోట్ల రూపాయల థియేటర్ షేర్ వచ్చింది.
ఏరియాల వారిగా మొదటి రోజు కలక్షన్ల షేర్ వివరాలు
నైజాం- 2.29 కోట్లు
సీడెడ్- 1.60 కోట్లు
ఉత్తరాంధ్ర -0.87 కోట్లు
ఈస్ట్ - 0.60 కోట్లు
వెస్ట్ - 0.30 కోట్లు
కృష్ణ - 0.37 కోట్లు
గుంటూరు -0.72 కోట్లు
నెల్లూరు- 0.27 కోట్లు
మొత్తం ఏపి & తెలంగాణ మొదటి రోజు షేర్-7.02 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa