మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ అనే మూవీతో హీరోగా ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, సమ్మర్ హాలీడేస్ ను టార్గెట్ చేస్తూ ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ తో పాటు నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అయితే విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న కృతి శెట్టికి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa