ముంబైలోని తాజ్ హోటల్‌పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో 'మేజర్' సినిమా రాబోతుంది. ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయినిగా నటించింది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు.'హృదయమా' పాటను సిద్ శ్రీరామ్ పాడారు, ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 7న ఉదయం 11:07 గంటలకు చిత్ర బృందం విడుదల చేయనున్నారు. GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa