తాను సినిమాల్లోకి వచ్చి నేటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని హీరోయిన్ సమంత గుర్తుచేసుకుంది. 'లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ 12 అద్భుత సంవత్సరాలు అవుతోంది. ఇవన్నీ మరపురాని క్షణాలు. ప్రపంచంలోనే అత్యుత్తమ, నమ్మకమైన అభిమానులు ఉన్నందుకు గర్వపడుతున్నా' అని పేర్కొంది. ఏ మాయ చేశావేతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సామ్.. దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో, అత్తారింటికి దారేది, మనం, రంగస్థలం లాంటి ఎన్నో సినిమాలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa