శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ కి సంబందించిన అప్‌డేట్‌ను అనౌన్స్ చేసారు.మహా శివరాత్రి సందర్భంగా మార్చి 1వ తేదీన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు.అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడు.ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో దివ్యషా కౌశిక్ అండ్ రజిషా విజయన్ నటిస్తున్నారు.వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు.ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa