ఇవాళ్టి నుంచి ఓటిటీ లో ప్రసారం కానున్న బిగ్‌బాస్ షోపై సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు . 'బిగ్‌బాస్ షో రెడ్‌లైట్ ఏరియా కన్నా డేంజర్.బిగ్‌బాస్ హౌజ్.. ఓ వ్యభిచార గృహం లాంటిది అని, ఈ షో సమాజానికి నేరపూరితమైనది. ఇది గేమ్ షో కాదు. లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌజ్. అసలు సంబంధం లేని యువతి, యువకులను ఒకే ఇంట్లో పెట్టడం ఏంటి? ఈ షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. స్టాప్ బిగ్‌బాస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో డిజిటల్ ప్రచారం మొదలు పెట్టాం' అని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa