ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాస్టింగ్ కౌచ్ పై ఇషా కొప్పికర్ షాకింగ్ కామెంట్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 10:15 AM

'ఏక్ వివాహ్ ఐసా భీ' హిందీ సిరీయల్ ఫేమ్ ఇషా కొప్పికర్ కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.జూలై 2014లో బేబీ పుట్టిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఇషా.. తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. 1999 2000 మధ్యలో ఒక ప్రముఖ నిర్మాత ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేయాలంటూ ఇంటికి పిలిచారు. అక్కడున్న కొన్ని పుస్తకాలు చూపిస్తూనీ పేరు ఇలా చరిత్రలో నిలిచిపోయేలా చేస్తానంటూ ఏదోదో మాట్లాడాడు. ఆక్షణం అతను ఏం చెబుతున్నాడో.. నన్ను ఎలా అర్థం చేసుకున్నాడో ఏమీ తోచలేదు.కానీ తాను పిలిచినప్పుడల్లా ఒంటరిగా రమ్మని చెప్పడంతో అతని ఇంటెన్షన్ ఆర్థమైంది' అని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత పిలిచినప్పటికి తాను స్పందించలేదన్న ఇషా.. కేవలం టాలెంట్, అందంతో అవకాశాలు రావని, వాళ్ల అవసరాలు తీర్చేవాళ్లే కావాలంటూ ఓ సినిమా నుంచి తనను తొలగించినట్లు చెప్పింది. - దిశ, సినిమా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa