గ్లామర్ బ్యూటీ తాప్సీ పన్ను,స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ఈ సినిమా కి "మిషన్ ఇంపాజిబుల్" అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు.తెలుగు-తమిళం-హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.నిరంజన్ రెడ్డి అండ్ అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తాప్సీ ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా నటిస్తోంది.ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ లాక్ చేసారు.ఏప్రిల్ 1, 2022న థియేటర్‌లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా,దీపక్ యెరగరా కెమెరాను అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa