ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్య "ఎతర్క్కుం తునింధవన్‌" ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ తేదీన జరుగనుందా ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 10:13 AM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య "ఎతర్క్కుం తునింధవన్‌" సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటానికి రెడీగా ఉన్నాడు.ఈ యాక్షన్ డ్రామా సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది.పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా మార్చి 10,2022న థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఈ నెల 3వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించాలని చూస్తున్నట్లు లేటెస్ట్ టాక్.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమా తెలుగు,హిందీ,కన్నడ,మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa