మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ ప్రకటించింది. స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబర్ 24,2021న రిలీజ్ చేయాలనుకోగా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని చెప్పగా, భీమ్లానాయక్ వల్ల పోస్ట్‌పోన్ అయింది. తాజాగా ఏప్రిల్ 8న రిలీజ్ అవుతుందని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa