వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తన డ్యాన్స్‌తో అభిమానులను మరోసారి అలరించాడు. అక్షయ్ కుమార్ నటించిన 'బచ్చన్ పాండే' సాంగ్‌కు బ్రావో స్టెప్పులు వేశాడు. "అక్షయ్‌కుమార్‌తో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్న ఛాంపియన్" అని బ్రావో ఈ వీడియోకు క్యాప్షన్‌గా పెట్టాడు. దీనిపై స్పందించిన అక్షయ్.. బ్రావో డ్యాన్స్ అద్భుతమన్నాడు. త్వరలో నేను కూడా చేస్తానంటూ ఆసీస్ క్రికెటర్ వార్నర్ పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa