హన్సిక కథానాయికగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకి ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యువ సైంటిస్ట్‌గా హన్సిక నటిస్తున్నారు అని డైరెక్టర్ తెలిపారు.ఈ సినిమా కోసం సైన్స్ ల్యాబ్ సెట్ వేసినట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని తనమసాలా మరియు ఫోకస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa