గోపీచంద్ తన కెరీర్‌లో 30వ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతీ హీరోయినిగా నటిస్తుంది.ఈ సినిమాకి భూపతిరాజా కథ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం మార్చి 3 నుండి మొదలైంది.ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఖుష్బు సుందర్ ఎంపికైనట్లు టీమ్ ప్రకటించింది.దీనికి సంబందంచిన పోస్టర్ నీ రిలీజ్చేసారు.ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa