ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యతో తప్పకుండా త్వరలో సినిమా చేస్తాను : బోయపాటి శ్రీను

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 11:33 PM

తమిళ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా 'ఈటి '.ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయినిగా నటించింది. తాజాగా ఈరోజు, సూర్య రాబోయే చిత్రం, 'ఈటి ' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బోయపాటి శ్రీను  మాట్లాడుతూ, సూర్యతో కలిసి తప్పకుండా సినిమా చేస్తాను అని తెలిపారు. "నాకు సమయం దొరికినప్పుడు మరియు సూర్య గారుకి  సమయం దొరికినప్పుడు, అతను మరియు నేను ఖచ్చితంగా ఒక సినిమా తీస్తాను " అని బోయపాటి తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa