ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్‌తో పూజాహెగ్డే హిందీ బిగ్గీకి డేట్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 10:36 AM

సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ లో పూజాహెగ్డే ఒక్కరు.ప్రస్తుతం ఈ సిజ్లింగ్ బ్యూటీ సల్మాన్ ఖాన్‌తో సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి 'కభీ ఈద్ కభీ దీవళి' అని టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు.ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.సల్మాన్ ఖాన్ మరో సినిమా 'టైగర్3' ఈ ఏడాది మే లేదా జూన్‌లో విడుదల కానుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa