ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాధే శ్యామ్ మేకింగ్ వీడియో ను విడుదల చేయనున్న టీమ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 04:40 PM

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ రాధే శ్యామ్. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వచ్చే వారం విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ మేరకు ఈరోజు రాత్రి చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉండడంతో అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa