టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటి సోనియా రథీతో ఈ హీరో రిలేషన్‌లో ఉన్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నారని, ఆ పరిచయం ప్రేమగా మారిందని సమాచారం. దీనిపై సందీప్ కిషన్, సోనియా ఇంకా స్పందించలేదు. సోనియా గతంలో ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసింది. 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' వెబ్ సిరీస్‌లో నటించింది. మంచి డ్యాన్సర్ కూడా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa