ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' మొదటి రోజు నైజాం కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 05, 2022, 10:26 AM

కిషోర్ తిరుమల డైరెక్షన్ లో శర్వానంద్ అండ్ రష్మిక నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది.ఈ సినిమా నైజాంలో 80లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.ఖుష్బు సుందర్,రాధిక శరత్‌కుమార్,ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa