రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ పూజహెడ్జ్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మర్చి 11న విడుదల కానుంది.రొమాంటిక్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ప్రొమోషన్స్ ని మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రారంభించారు.ఈ సినిమాలో జగపతిబాబు,కృష్ణంరాజు,భాగ్యశ్రీ,సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ త్వరలో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ని చూడటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.బన్నీ ప్రస్తుతం వెకేషన్ హాలిడేస్ లో ఎంజాయ్ చేస్తుండగా తిరిగి వచ్చిన తర్వాత,అతని కోసం షో ప్రసారం చేయబడుతుంది అని ఫిలింఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa