ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఖిలాడీ' క్లోసింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 01:05 PM

టాలీవుడ్ మాస్ మహా రాజ్ రవితేజ,డింపుల్ హయాతి నటించిన 'ఖిలాడి' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 13.70కోట్లు వసూలు చేసింది.
ఖిలాడీ కలెక్షన్ బ్రేకప్:::
నైజాం :4.07 కోట్లు
UA:1.62 కోట్లు
ఈస్ట్ : 85 L
వెస్ట్:67L
గుంటూరు:1.14 కోట్లు
కృష్ణా: 69 L
నెల్లూరు:56 L
మొత్తం ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణా కలెక్షన్స్:11.53 కోట్లు (19.62 కోట్ల గ్రాస్)
ప్రపంచవ్యాప్తంగా టోటల్ ఖిలాడీ కలెక్షన్స్:13.70 కోట్లు ( 24.42 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa