ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో 'రాధేశ్యామ్' మొదటి షో

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 01:01 PM

రాధాకృష్ణ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న'రాధేశ్యామ్'సినిమా మార్చి11న తెలుగు,హిందీ,తమిళం,కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తుండగా,సత్యరాజ్,భాగ్యశ్రీ,ప్రియదర్శి,మురళీ శర్మ,జగపతి బాబు,సచిన్ ఖేడేకర్,కృష్ణం రాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం,ఈ సినిమా ఫస్ట్ షో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ప్రముఖ అర్జున్‌ థియేటర్ లో జరగనుంది అని సమాచారం.బెనిఫిట్ షో శుక్రవారం తెల్లవారుజామున జరుగుతుంది అని మేకర్స్ వెల్లడించారు.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa