ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలివే

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 12:59 PM

ఈ వారం సినీ ప్రేమికులకు పండగే. చాలా సినిమాలు OTTలో విడుదల కానున్నాయి. అవేంటంటే
ఖిలాడి : రవితేజ- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 11న
మారన్ : ధనుష్ – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 11న
ఖుబూల్‌ హై : మార్చి 11న ఆహా లో
క్లాప్ : ఆది పినిశెట్టి – మార్చి 11న సోనీ లివ్ లో
రౌడీ బాయ్స్ : ఆశీష్ – మార్చి 11న జీ5 లో) రైడర్‌ : మార్చి 11న జీ5
మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ షమీమ్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 11న జీ5 లో
అవుట్‌ ల్యాండర్‌ (6వ సీజన్‌) : మార్చి 7న నెట్ ఫ్లిక్స్ లో
ద లాస్ట్‌ కింగ్‌డమ్‌(5వ సీజన్) : మార్చి 9న నెట్ ఫ్లిక్స్ లో
ద అండీ వార్‌హోల్‌ డైరీస్‌ (వెబ్‌ సిరీస్‌) : మార్చి 9న నెట్ ఫ్లిక్స్ లో
ఎ ఆడమ్‌ ప్రాజెక్ట్‌ : మార్చి 11న నెట్ ఫ్లిక్స్ లో
అప్‌లోడ్‌ (2వ సీజన్‌) – మార్చి 11న నెట్ ఫ్లిక్స్ లో
అనామిక : మార్చి 10న ఎం.ఎక్స్‌.ప్లేయర్‌ లో విడుదల కానున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa