OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈరోజు ప్రసారం కానున్న 3 కొత్త సౌత్ ఇండియన్ సినిమాలు
ఖిలాడీ:-టాలీవుడ్ మాస్ మహా రాజ్ రవితేజ నటించిన 'ఖిలాడీ' సినిమా OTTలో ఈరోజు నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో దింపులే హయతి,మీనాక్షి హీరోయిన్స్ గా నటించారు.
మారన్:-కార్తీక్ నరేన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'మారన్' ఈరోజు డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది.ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా ధనుష్ నటిస్తున్నాడు.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో ధనుష్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది.తమిళం,తెలుగు,కన్నడ అండ్ మలయాళంలో ఈ సినిమా విడుదల కానుంది.జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
క్లాప్స్ :-స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ఆదిపినిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈరోజు సోనీLIVలో ఈ చిత్రం ప్రసారం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa