ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త సినిమా మొదలుపెట్టిన కిరణ్ అబ్బవరం

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 11:04 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా కొత్త సినిమాను షూటింగ్ స్టార్ట్ చేశాడు.గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ (GA2 పిక్చర్స్) బ్యానర్ కిరణ్ అబ్బవరంతో జనవరిలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి నందకిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు తిరుపతిలో ప్రారంభమైంది. ఈ  సినిమాకి  చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa