వైభవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘బఫూన్’.ఈ సినిమాలో అనఘ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి అశోక్ వీరప్పన్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.ఈ సినిమా స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది చేస్తోంది.తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa