ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుమ 'జయమ్మ పంచాయతీ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 11:24 PM

ప్రముఖ యాంకర్ సుమ కనకాల  ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జయమ్మ పంచాయతీ'. తాజాగా ఈ  సినిమాకి విజరు కుమార్‌ కలివరపు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. తాజా చిత్రం 'జయమ్మ పంచాయతీ' విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ సినిమా ఏప్రిల్‌ 22 రిలీజ్ కానుంది అని చిత్ర బృందం. ఈ సినిమాని వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa