తెలుగు స్మాల్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ షో ఒకటి అని చెప్పొచ్చు.టాలీవుడ్ మన్మధుడు,కింగ్ నాగార్జున బిగ్‌బాస్ షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.బిగ్ బాస్ తెలుగు OTT ప్రారంభమై రెండు వారలు గడిచాయి.ఇప్పుడు ఓ ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.అతి త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీని షోలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సీజన్ 5 సెలబ్రిటీ లో ఒక్కరు అవ్వొచ్చు అని లేటెస్ట్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa