సౌత్ ఇండియాలో "KGF1" సినిమా ఒక సెన్సేషన్ ని సృష్టించింది.ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించాడు.ఇప్పుడు అందరూ "KGF2" కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.శ్రీనిధి శెట్టి ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.మార్చి 27,2022న జరిగే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అండ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఈ స్పెషల్ ఈవెంట్ లో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa