ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హరి హర వీర మల్లు' లేటెస్ట్ అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 06:49 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన క్రిష్ దర్శకత్వం వహిస్తున "హరిహరవీరమల్లు" సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు.ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.తాజాగా ఏఎమ్ రత్నం ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ తోట తరణితో పవన్ కళ్యాణ్ ఫోటో ని షేర్ చేసింది.ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతుంది."హైదరాబాద్‌లో శ్రీ తోట తరణి గారి పర్యవేక్షణలో రాబోయే షెడ్యూల్ కోసం భారీ మల్టిపుల్ సెట్ వర్క్‌లు జరుగుతున్నాయి" అని మెగా సూర్య ప్రొడక్షన్ ట్వీట్ చేసింది.తాజా రిపోర్ట్స్ ప్రకారం,'హరిహరవీరమల్లు' సినిమాని అక్టోబర్ 5న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa