ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ 'NBK107' సినిమా గురించి లేటెస్ట్ అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 12:53 PM

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో "అఖండ" ఒకటి అని చెప్పొచ్చు.ప్రస్తుతం,బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసాడు.'NBK107' సినిమాలో బాలయ్య కొత్త లుక్ లో కనిపించనున్నారు అని మూవీ మేకర్స్ వెళ్ళడించారు.ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది.దునియా విజయ్ ఈ సినిమాలో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా విలన్‌గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసందే.తాజా రిపోర్ట్స్ ప్రకారం,ఉగాది సందర్భంగా నందమూరి బాలకృష్ణ 'NBK107' సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ని విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మాస్ డ్రామా సినిమాకి యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.ఈ 2022 దసరాకి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa