స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ నేచురల్ అందాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ మరోసారి కుర్రాళ్లకి అందాల పరీక్ష పెట్టింది. లేటెస్ట్ గ్లామర్ పిక్స్ తో కనువిందు చేస్తుంది. రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక అందాలు విందు ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది. ఆమె శారీ కట్టినా, పొట్టిదుస్తులేసినా, ట్రెండీ వేర్‌లో ముస్తాబైనా ఆకట్టుకుంటుంది. కట్టిపడేస్తుంది. శివాత్మిక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పంచుకుందంటే ఎగబడే నెటిజన్లు లక్షల్లో ఉన్నారంటే అతిశయోక్తి లేదు. లేటెస్ట్ గా శివాత్మిక క్లోజ్‌గా టాప్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. నేచురల్ అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ అమ్మడి టాప్ అందాలు ఆమె ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.