ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ దూసుకెళ్తున్న “అంటే సుందరానికి”.!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 09:53 AM

హీరో నాని కొత్త సినిమా 'అంటే సుందరానికీ' వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో రూపొందింది. నజ్రియా నజీం హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, రోషిని వంటివారు నటించారు. సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఈ చిత్రం మంచి బజ్ మధ్య విడుదలైంది మరియు ఇప్పుడు ఈ చిత్రం యుఎస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ సాలిడ్ గా ఉంటుందని భావిస్తున్నారు.


నిన్న హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ సినిమా ఇంకా అక్కడ వీకెండ్ కంప్లీట్ చేసుకోని 6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ స్పీడ్ చూస్తుంటే నాని కెరీర్‌లో మరో 1 మిలియన్ డాలర్ల సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని చెప్పొచ్చు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com