దర్శకుడు సుందర్.సి హీరోగా నటించిన సినిమా 'పట్టాంపూచ్చి'.ఈ సినిమాలో హీరో జై ప్రతి నాయకుడిగా నటించాడు. ఈ సినిమాకి బద్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హనీరోస్ హీరోయినిగా నటించింది.ఇమాన్ అన్నాచ్చి, బేబీ మనస్వి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా 1980ల నాటి కథాంశంతో తెరకెక్కింది.ఈ సినిమాలో హీరో జై సైకోగా నటించడం విశేషం. ఈ సినిమాని అవ్నీ టెలి మీడియా పతాకంపై నటి ఖుష్బూ సుందర్.సి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa