త్రిగుణ్ హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా "కొండా". ఈ సినిమాలో ఇర్రా మోర్ హీరోయినిగా నటించింది.ఈ సినిమా కొండా మురళి, కొండా సురేఖ జీవిత కథతో ఓ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న వరంగల్‌లో జరగనుండగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa