ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్' 21 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 12:13 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 16.03 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం –6.70కోట్లు
సీడెడ్ -2.21కోట్లు
UA -2.32కోట్లు
ఈస్ట్ –1.21కోట్లు
వెస్ట్ -81L
గుంటూరు -1.09కోట్లు
కృష్ణ -1.24కోట్లు
నెల్లూరు -55L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:16.03 కోట్లు (28.00 కోట్లు గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa