ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ అందాల ఆరబోతలో స్టార్ హీరోయిన్లకే మతిపోగొడుతోంది. యంగ్ హీరోయిన్ గ్లామర్ సెగకు కుర్రకారు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. లేటెస్ట్ గా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.టాలీవుడ్ యంగ్ బ్యూటీల్లో కేతికా శర్మ వరుస చిత్రాల్లో ఆఫర్లను అందుకుంటూ రైజ్ అవుతోంది. గ్లామర్, నటన పరంగానూ ఆడియెన్స్ నుంచి నూటికి నూరు శాతం మద్దతు పొందుతోంది. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకుంటోంది.కేతికా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటూనే ఇటు హాట్ ఫొటోషూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఎద సోయగాలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సెక్సీ ఫిజికల్ ఫిట్ నెస్ తో అట్రాక్ట్ చేస్తోంది.