ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ స్ట్రీమింగ్ కొచ్చేసిన "హ్యాపీ బర్త్ డే"

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 04:11 PM

సర్రియల్ కామెడీ అనే కొత్త జోనర్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం  "హ్యాపీ బర్త్ డే". 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ కీలకపాత్రలు పోషించారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. 
తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఆగస్టు 8వ తేదీ నుండి అంటే ఈరోజు నుండి హ్యాపీ బర్త్ డే మూవీ, ప్రముఖ నెట్ ఫ్లిక్స్ లో  డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. వెండితెరపై నిరాశపరిచిన ఈ సినిమా డిజిటల్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa