రష్మికా మందన్న ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.రష్మిక మందన్నా గ్యాప్ లేకుండా కుర్రాళ్లపై అందాల దాడికి తెగబడుతుంది. రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయిందీ శ్రీవల్లి. నెట్టింట రచ్చ చేస్తుంది. నేషనల్ క్రష్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మిక మందన్నా లెహంగా ఓణీలో మెరిసింది. కొంగు పక్కకి జరిపి ర్యాంప్ వాక్‌లో హోయలు పోయింది. నడుమందలను చూపిస్తూ నానా రచ్చ చేసింది. ఓ రకంగా అందాల దాడికి తెగబడిందీ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
The Beauty in Blue#RashmikaMandanna @iamRashmika pic.twitter.com/q1KqpNf9nk
— Top9Media (@MediaTop9) September 30, 2022