చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ చాలా రోజుల తర్వాత పలకరించింది. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసే ఈ భామ ఇప్పుడు హాట్ డోస్ పెంచుతూ కనిపిస్తుంది. అందాల విందుతో కనువిందు చేస్తుంది. తాజాగా అవికా గోర్ గ్లామర్ ఫోటోలను పంచుకుంది. పింక్ లెహంగా ఓణిలో కనువిందు చేస్తుంది. ఫ్లోర్‌పై హోయలు పోతూ హాట్ పోజులిచ్చింది. కొంగు పక్కకు జరిపి మరీ పరువాల విందు వడ్డించింది అవికా. తాజాగా అవికా లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.